YOUR ADSENSE CODE HERE ... 728 X 90

తెలుగు, భారతదేశం  లోని దక్షిణ ప్రాంతములోని ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర అధికార బాష .తెలుగు భారత దేశంలోని ప్రాంతీయ భాషలలో మొదటి స్థానం లోను, ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో పదిహేనవ స్థానములోనూ, భారత దేశములో జాతీయ భాషయిన హిందీ   తర్వాత రెండవ స్థానములోను నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 9కోట్ల మందికి పైగా ఈ భాషను మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతం , తమిలమల  తో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది. దేశ బాషలందు తెలుగు లెస్స .అంతటి ప్రాముఖ్యత కలిగిన తెలుగుని నేర్చుకుందామా.....................
తెలుగు అక్షరాలు
తెలుగు అచ్చులు(Slide Show)
తెలుగు హల్లులు( Slide Show)
తెలుగు అక్షరాలు


తెలుగు గుణింతాలు

క గుణింతం

Related Posts Plugin for WordPress, Blogger...

Followers